సత్య వెలుగు న్యూస్, నవంబర్ 7,పుత్తూరు: జడ్పీటీసీ ఎన్నికల్లో సుజాత భూపాల్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 3,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో ఆమె అనుచరులు, పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.