కేవలం రూ.1కే 24 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ వైరల్!
న్యూఢిల్లీ, సత్యవెలుగు న్యూస్: టెలికాం రంగంలో రోజురోజుకూ పోటీ పెరుగుతోంది. ప్రైవేట్ టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలను పెంచుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారులను ఆకట్టుకునే ఆఫర్లతో ముందుకొస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేవలం రూ.1కే 24 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఫ్రీడమ్ ఆఫర్ అందుబాటులో ఉందంటూ వస్తున్న సమాచారం మొబైల్ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రూ.1 ఫ్రీడమ్ ఆఫర్లో ఏమున్నాయి? ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఆఫర్లో కింది...