ఆమ్ ఆద్మీ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా పల్లం రాఘవులు నియామకం

-పార్టీ బలోపేతానికి కృషి చేయాలి – నాయకుల ఆకాంక్ష నాయుడుపేట, నవంబర్ 11 ,సత్య వెలుగు న్యూస్: ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా పల్లం రాఘవులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నాయుడుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పట్టపు రవి కలిసి పల్లం...