నాయుడుపేట ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఆమ్ ఆద్మీ పార్టీ చైర్మన్ అభ్యర్థి కోవూరు స్వప్న

సత్య వెలుగు న్యూస్ , నాయుడుపేట: నవంబర్ 1వ తేదీన జరిగిన నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చైర్మన్ పదవికి పోటీ చేసిన కోవూరు స్వప్న నాయుడుపేట పట్టణ ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారని, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ప్రత్యామ్నాయ పాలన అందించిందని ఆమె పేర్కొన్నారు. అదే తరహా ప్రజా సంక్షేమ, పారదర్శక పరిపాలన...