కాపులూరు ఎంపీటీసీగా రాణెమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలి

-టీడీపీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి పిలుపు సత్య వెలుగు న్యూస్: అక్టోబర్ 31: నాయుడుపేట:కాపులూరు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాపులూరు రాణెమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి కాపులూరు ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని కాపులూరు, కొనకట్ట, దరఖాస్తు కండ్రిగ, వాసుదేవపురం తదితర గ్రామాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను...