మీ ఇంటి ఆడపడుచుగా ఆశీర్వదించి గెలిపించండి! విన్నమాల ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి కార్ణ పద్మమ్మ
-విన్నమాల ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి కార్ణ పద్మమ్మ విజ్ఞప్తి సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 2 | నాయుడుపేట: విన్నమాల ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కార్ణ పద్మమ్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం తిమ్మాజీ కండ్రిగ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుని ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి వీధిలో మహిళలు, ఓటర్లను కలుసుకుంటూ.. “మీ ఇంటి ఆడపడుచుగా, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి” అంటూ విజ్ఞప్తి...