సగుటూరులో బీఎస్పీ ఎంపీటీసీ అభ్యర్థి తులశమ్మ విస్తృత ప్రచారం!

సత్య వెలుగు న్యూస్ | అక్టోబర్ 31 | నాయుడుపేట:ఓజిలి మండలం సగుటూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగిశెట్టి తులశమ్మ గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ముందుగా సగుటూరు గ్రామ నడిబొడ్డున ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఓటర్లను నేరుగా కలుసుకుని...