కోకుపాడు సెగ్మెంట్‌లో ప్రశాంతంగా పోలింగ్

సత్య వెలుగు న్యూస్,కోట: కోట మండలం కోకుపాడు సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది.