నెల్లటూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ , 96 మందికి హెచ్ఐవీ, సిఫిలిస్, షుగర్, బీపీ పరీక్షలు
సత్య వెలుగు న్యూస్: నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆదేశాల మేరకు సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గూడూరు మండలం నెల్లటూరు గ్రామ సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 96 మందికి హెచ్ఐవీ, సిఫిలిస్, షుగర్, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సార్డ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఓ. జయచంద్ర మాట్లాడుతూ హెచ్ఐవీ...