ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం!

-నాయుడుపేట కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ నాయుడుపేట, నవంబర్ 03,సత్య వెలుగు న్యూస్ : తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. జిల్లాలోని తిరుపతి నగరపాలక సంస్థతో పాటు నాయుడుపేట, సూళ్లూరుపేట, పుత్తూరు, వెంకటగిరి పురపాలక సంఘాల పరిధిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా నాయుడుపేట జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఓట్ల...