ఇంధన పొదుపుతోనే పర్యావరణ పరిరక్షణ! డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం
-విద్యుత్, ఇంధనాన్ని బాధ్యతగా వినియోగించాలి – డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం -మెప్మా ఆధ్వర్యంలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమం నాయుడుపేట, నవంబర్ 2 | సత్యవెలుగు న్యూస్: ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు భవిష్యత్తు తరాలకు సహజ వనరులను అందించవచ్చని నాయుడుపేట ఎల్.ఏ. సాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నాయుడుపేట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా...