బాలికల హక్కులు, భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి
-పోక్సో చట్టంపై విద్యార్థినులకు న్యాయ అవగాహన కల్పించిన జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పి. మీనాక్షి సుందరి సత్య వెలుగు , సూళ్లూరుపేట: నాయుడుపేట మండలం బిరదవాడ బాలికల గురుకుల పాఠశాలలో నాయుడుపేట జేఎంఎఫ్సీ కోర్టు ఆధ్వర్యంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పి. మీనాక్షి సుందరి విద్యార్థినులకు బాలల హక్కులు, భద్రత, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు తమ హక్కులు, రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న...