శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
-విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 12 | పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.కె. అన్వర్ అధ్యక్షత వహించి, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అద్భుతమైన కవిత ద్వారా విద్యార్థులకు విలువైన సందేశాన్ని అందించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి. శ్రీనివాస్, అధ్యాపకులు అనిల్ కుమార్, సుబ్బయ్య నాయుడు, ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ...