నాయుడుపేట మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం.. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కిలివేటి సంజీవయ్య

-నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసులు, పోలీసుల వేధింపులపై ఫిర్యాదు సత్య వెలుగు న్యూస్ , నవంబర్ 12 , సూళ్లూరుపేట RC ప్రతినిధి : తాడేపల్లి: నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డిని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కిలివేటి సంజీవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ఈ భేటీలో సజ్జల రామకృష్ణారెడ్డికి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయుడుపేట మున్సిపాలిటీ...