విన్నమాల ఎంపీటీసీ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు
-272 ఓట్ల మెజారిటీతో విజయం.. -మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు విజయాన్ని అంకితం నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సహకారంతో నాయుడుపేట మండల పరిషత్ ఎన్నికల్లో విన్నమాల ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పానీ శ్రావణ సంధ్య ఘన విజయం సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్సీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ బి. హరి రెడ్డి, మాజీ సర్పంచ్ వాకాటి సోమశేఖర్...