నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో భారీ బ్యాటరీ విడిభాగాల తయారీ పరిశ్రమ!

-మూడు దశల్లో 230 ఎకరాల్లో ఇండో–కొరియన్ సంయుక్త పరిశ్రమ ఏర్పాటు -700 మందికి ప్రత్యక్షంగా.. 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 12 | నాయుడుపేట: ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పారిశ్రామిక రంగంలో మరో భారీ పెట్టుబడికి వేదిక కానుంది. సుమారు రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఇండో–కొరియన్ భాగస్వామ్యంతో భారీ బ్యాటరీ ముడిపదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. కార్బన్ రిసోర్సెస్ సంస్థ, దక్షిణ కొరియాకు చెందిన కాస్మో ఏఎం అండ్ టీ...