కాపులూరు ఎంపీటీసీగా గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా!
-ఆశీర్వదించి గెలిపించాలని టీడీపీ అభ్యర్థి కాపులూరు రాణెమ్మ విజ్ఞప్తి సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 2 | కాపులూరు : కాపులూరు ఎంపీటీసీ సెగ్మెంట్ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కాపులూరు రాణెమ్మ తెలిపారు. సోమవారం ఆమె కాపులూరు ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని కూచివాడ, చిలమత్తూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఓటర్లను కలుసుకుని తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా రాణెమ్మ మాట్లాడుతూ.. తనను...