జైలు నుంచి పెళ్లకూరు ప్రజలకు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి లేఖ: ఈ విజయం చారిత్రాత్మకం

​పెళ్లకూరు,నవంబర్ 08 ,సత్య వెలుగు న్యూస్: నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉంటూనే పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానాన్ని 1,708 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (కేఎస్‌ఆర్) జైలు నుంచి ప్రజలకు ఒక భావోద్వేగ ప్రకటన ద్వారా లేఖ రాశారు.ఈ విజయం చాలా గొప్పదని,ఈ విజయాన్ని వర్ణించడానికి పదాలు సరిపోవడం లేదని లేఖలో పేర్కొన్నారు.అక్రమ కేసులు,భయానక వాతావరణం,ఓటర్లపై బెదిరింపులు ఉన్నప్పటికీ ఓట్లు వేసి గెలిపించిన తీరుకు నియోజకవర్గ ప్రజలకు దండం పెట్టి దండాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ​ఈ...