-423 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి విజయదుందుభి!
సత్య వెలుగు న్యూస్, పుత్తూరు ,నవంబర్ 7: KBR పురం ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 1,871 ఓట్లు పోలవగా, టీడీపీ 1,118 ఓట్లు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వైఎస్సార్సీపీ 704 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.
టీడీపీ: 1,118 ఓట్లు వైఎస్సార్సీపీ: 704 ఓట్లు టీడీపీ మెజారిటీ: 423 ఓట్లు
ఎంపీటీసీగా శ్రీ గంజి మాధవయ్య గారు ఘన విజయం సాధించారు.
ప్రజల మద్దతుతో 423 ఓట్ల భారీ మెజారిటీ సాధించడం పట్ల టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారు