మధుసూదన్ నాయుడు నాయకత్వానికి ఆకర్షితులై టీడీపీలో చేరిన మైనార్టీ నాయకులు
-పుంగనూరులో టీడీపీకి పెరుగుతున్న ఆదరణ సత్య వెలుగు న్యూస్ – నవంబర్ 12 | పుంగనూరు టౌన్: పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు నాయకత్వానికి ఆకర్షితులై పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పుంగనూరుకు చెందిన రోషన్ సిల్క్స్ రహమతుల్లా, ఇమ్రాన్, అబ్దుల్, అనీస్, మున్నా తదితరులు వైఎస్సార్సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధుసూదన్ నాయుడు నాయకత్వంలో పుంగనూరులో టీడీపీ మరింత బలోపేతం అవుతుందనే నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజా సమస్యల...