కోట మండలంలో ప్రశాంతంగా ముగిసిన MPTC, ZPTC పోలింగ్!

-19 సెగ్మెంట్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు.. -ప్రశాంతంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ కోట, నవంబర్ 5,సత్యవెలుగు న్యూస్: తిరుపతి జిల్లా కోట మండలంలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మండల పరిధిలోని మొత్తం 19 సెగ్మెంట్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ధ్రువకుమార్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే ఓటర్లు...