నాయుడుపేట సీఐపై విచారణ చేపట్టాలి!
-డీజీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం.. చైర్పర్సన్ తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఫిర్యాదుపై స్పందన -పోలింగ్, కౌంటింగ్ సమయంలో పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు -మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై దాడి చేశారంటూ ఫిర్యాదు -కామిరెడ్డి రాజారెడ్డి ఇంట్లో మద్యం బాటిళ్లు పెట్టి కేసు నమోదు చేశారన్న ఆరోపణలు -సీసీ కెమెరా దృశ్యాలు, వీడియో ఆధారాలతో న్యాయపోరాటం సత్య వెలుగు న్యూస్ – నాయుడుపేట: నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసుల వ్యవహారశైలిపై వెల్లువెత్తిన ఆరోపణలు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్...