మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ తంబిరెడ్డి రాజేశ్వరమ్మ
నెల్లూరు | సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 4: నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఘన విజయం సాధించిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ బుధవారం నెల్లూరులో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డికి, సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకుడు బెరదోలు శ్రీకాంత్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నాయకులు తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాయుడుపేట పట్టణ ప్రజలు తమపై ఉంచిన...