RTI దరఖాస్తుకు 50 రోజులు గడిచినా స్పందించని అధికారులు!

-పరమేశ్వరమంగళంలో చెరువు/గుంట పూడ్చి అక్రమ నిర్మాణం.. -పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంపై ఆగ్రహం! పుత్తూరు, నవంబర్13 , సత్య వెలుగు న్యూస్ : పరమేశ్వరమంగళం: రెవెన్యూ పరిధిలోని ఒక గుంటను పూడ్చి అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యవహారంపై సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై పుత్తూరు సమాచార హక్కుల వేదిక ప్రతినిధి మురుగా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించిన వివరాలు కోరుతూ గత సెప్టెంబర్ నెలలో పరమేశ్వరమంగళం పంచాయతీ కార్యదర్శికి RTI దరఖాస్తు...