ఆరు మండలాలు.. ఆరు తీర్పులు.. గెలుపెవరిదోనన్న ఉత్కంఠ!
* ఓటు హక్కు వినియోగంలో గ్రామీణ ఓటర్ల ఉత్సాహం * ఆరు మండలాల్లోనూ 70 శాతం దాటిన పోలింగ్ నమోదు * 74.40 శాతంతో ఓజిలి అగ్రస్థానం.. అత్యల్పం గా పెళ్లకూరు మండలంలో 70.12 శాతం * అక్కడక్కడా ఘర్షణలు.. కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం * బ్యాలెట్లో అభ్యర్థుల భవితవ్యం.. రాజకీయ శిబిరాల్లో గెలుపు లెక్కలు నాయుడుపేట, సూర్య వాస్తవం నవంబర్ 5 : సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది....