అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు

చౌడేపల్లి, నవంబర్ 9, సత్య వెలుగు న్యూస్: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం బాండ్ల స్వీకరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చౌడేపల్లి ఎస్సై తెలిపారు. చౌడేపల్లి, సదుం, సోమల మండలాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల నుంచి నిర్ణీత తేదీల్లో బాండ్లు, అవసరమైన ఒరిజినల్ పత్రాలను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. మండలాల వారీగా తేదీల వివరాలు: నవంబర్ 9 (సోమవారం): చౌడేపల్లి మండలం నవంబర్ 10 (మంగళవారం): సదుం మండలం నవంబర్ 11 (బుధవారం): సోమల మండలం ఈ ప్రక్రియ చిత్తూరులోని సాయుధ...