ఎన్నికల వేళ శాంతిభద్రతలపై పోలీసుల ప్రత్యేక నిఘా

-నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు – నాయుడుపేట సీఐ టి. వెంకటరమణ నాయుడుపేట, నవంబర్ 11,సత్య వెలుగు న్యూస్: రానున్న సర్పంచ్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాయుడుపేట పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు నాయుడుపేట సీఐ టి. వెంకటరమణ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో 30 పోలీస్...