పచ్చదనం దిశగా పద్మావతి విద్యాలయ విద్యార్థుల అడుగులు

-స్కౌట్స్ వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన విద్యార్థులు సత్య వెలుగు న్యూస్ , నవంబర్ 12, సూళ్లూరుపేట: స్కౌట్స్ వారోత్సవాల్లో భాగంగా సూళ్లూరుపేటలోని పద్మావతి విద్యాలయ సెకండరీ స్కూల్‌లో ఏపీజే అబ్దుల్ కలాం ఓపెన్ స్కౌట్ ట్రూప్ ఆధ్వర్యంలో విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పాఠశాల ప్రిన్సిపల్ సంజయ్ పాండా కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో...