ఈశ్వరవాక ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బట్టా రామయ్య ఘన విజయం!
-265 ఓట్ల మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల్లో సంబరాలు చిట్టమూరు, నవంబర్ 07 ,సత్య వెలుగు న్యూస్: చిట్టమూరు మండలంలోని ఈశ్వరవాక ఎంపీటీసీ సెగ్మెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బట్టా రామయ్య ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 265 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు బట్టా రామయ్యకు అభినందనలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బట్టా రామయ్యకు పలువురు నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు....