విన్నమాల ఎంపీటీసీ సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థి కర్ణ పద్మమ్మ విస్తృత ప్రచారం!
-సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా అభ్యర్థన సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 1 | నాయుడుపేట:మండల ప్రజా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో విన్నమాల ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్ణ పద్మమ్మ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదివారం పెరికలంపాటి కండ్రిగ, కమ్మవారిపాలెం, కారుమంచివారి కండ్రిగ గ్రామాల్లో పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు...