ఘనంగా టీడీపీ యువనేత వేలూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు!

-జన్మదిన వేడుకల సందర్భంగా అనాథ చిన్నారులకు అన్నదానం.. -ఆశ్రమానికి రూ.5 వేల విరాళం! సత్య వెలుగు న్యూస్ – పెళ్లకూరు: తెలుగుదేశం పార్టీ యువనేత వేలూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం పెళ్లకూరు మండలం శిరసనంబేడు గ్రామంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలూరు కళ్యాణ్ రెడ్డి భారీ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం...