ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధం!

-కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కాదలూరు, నవంబర్ 5 ,సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా తడ మండలం పరిధిలోని కాదలూరు గ్రామంలో సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలను ఆయన ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు...