ఎవరు ఓడిపోలేదు.. అందరం ఐక్యమే

-నాయుడుపేట అభివృద్ధికి 32 మంది కౌన్సిలర్లు సమష్టిగా పనిచేయాలి -కార్యకర్తలకు అండగా ఉంటాం.. ఎన్నికల ఫలితాలపై టీఎంఆర్ గ్రూప్ అధినేత తంబిరెడ్డి మోహన్ రెడ్డి దిశానిర్దేశం సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 13 | నాయుడుపేట: నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ప్రదర్శించిన ఐక్యత, ఎదుర్కొన్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై టీఎంఆర్ గ్రూప్ అధినేత తంబిరెడ్డి మోహన్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనుభవాలను పంచుకుంటూ, పార్టీ శ్రేణుల పోరాట...