Writing కనకంపాలెం పంచాయతీలో జోరుగా పోలింగ్.. 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు సమాచారం!

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, నవంబర్ 5: కనకంపాలెం పంచాయతీలో ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగినట్లు సమాచారం. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములయ్యారు. ఇప్పటివరకు సుమారు 75 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం అందింది.