AP GGH Ongole Recruitment 2026: డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాల భర్తీ

Author

SATHYA VELUGU

Sr Reporter | Notifications

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రకాశం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ (HM&FW), ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) లోని డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతాయి. అర్హులైన అభ్యర్థులు 24-03-2026 నుండి 01-04-2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు మరియు వేతనం ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 పోస్టులను భర్తీ చేస్తున్నారు: ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ కమ్ వోకేషనల్ కౌన్సిలర్: 01 పోస్ట్ (వేతనం: రూ. 25,000/-)....