చిత్తూరు
వినూత్న ఆటలతో చిన్నారుల్లో ఉత్సాహం.. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ప్రత్యేక కృషి పెన్సిల్ బ్యాలెన్సింగ్, బంతులతో సరదా పోటీలు ఆటపాటలతో ఏకాగ్రత, క్రమశిక్షణకు ప్రోత్సాహం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం: ప్రధానోపాధ్యాయులు చక్రం కిరణ్ కుమార్ రామకుప్పం, చిత్తూరు జిల్లా,సత్య వెలుగు న్యూస్:చదువు జ్ఞానాన్ని పెంచితే.. ఆటలు ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఈ స్ఫూర్తితో చిత్తూరు...
తిరుపతి
-నాయుడుపేట 17వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ షబ్బీర్ భాష విస్తృత ప్రచారం -ఇంటింటి ప్రచారంలో ప్రజలను కలిసిన అభ్యర్థి.. ప్రజల నుంచి స్పందన లభించిందని వెల్లడి నాయుడుపేట | అక్టోబర్ 24 | సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షబ్బీర్ భాష...
తిరుపతి
-విద్యార్థులకు ఐక్యరాజ్యసమితి ఆశయాలు, లక్ష్యాలపై అవగాహన -ప్రపంచ శాంతి, సహనం ద్వారానే అభివృద్ధి సాధ్యం: ఇన్‌చార్జ్ మహమ్మద్ షఫిఉల్లా పున్నేపల్లి | సత్య వెలుగు న్యూస్:ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పున్నేపల్లి జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు శనివారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఐక్యరాజ్యసమితి ఆశయాలు, లక్ష్యాలను వివరిస్తూ ప్రపంచ శాంతి...
స్పోర్ట్స్
-బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఎంపికలు -విజయనగరం జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్న క్రీడాకారులు తిరుపతి | సత్య వెలుగు న్యూస్:తిరుపతి జిల్లా ట్రెడిషనల్ రెజ్లింగ్ జట్టు ఎంపికలు ఈరోజు బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. ఈ ఎంపికల్లో వివిధ బరువుల విభాగాల్లో ఆరుగురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తిరుపతి జిల్లా...
తిరుపతి
-రెట్టపల్లి జడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సెలక్షన్స్ నెల్లూరు,సత్య వెలుగు న్యూస్: నెల్లూరు జిల్లా సీనియర్ పురుషులు, మహిళల సంప్రదాయ రెజ్లింగ్ జట్టు ఎంపికలు రేపు రెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు నెల్లూరు జిల్లా రెజ్లింగ్ కార్యదర్శి ఎం. శివయ్య తెలిపారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు...
తిరుపతి
-గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం -ఎన్‌ఎస్‌ఆర్ కాలనీ, భరత్ నగర్‌లో ఓటర్లను కలిసిన శ్రీనివాస్ జెమిని నాయుడుపేట | సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 3వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి నక్కిన బోయిన శ్రీనివాసులు (జెమిని) శనివారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్‌ఎస్‌ఆర్ కాలనీ,...
తిరుపతి
తొట్టంబేడు,సత్య వెలుగు న్యూస్:గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం గ్రామంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని రహదారులపై నీరు, బురద పేరుకుపోవడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు పత్రికల ద్వారా, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు...
తిరుపతి
-ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్ష నేతలను భయపెట్టడం సరికాదు -అక్రమ అరెస్టుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం చిట్టమూరు | సత్య వెలుగు న్యూస్:చిట్టమూరు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఖండించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్ష నాయకులను అరెస్టులతో భయపెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ...
తిరుపతి
-ఆర్టీసీ బస్సు–ఈచర్ వాహనం ఢీ.. పలువురికి రక్తగాయాలు సత్య వెలుగు న్యూస్, పుత్తూరు అక్టోబర్ 23 : చిత్తూరు కాణిపాకం టోల్‌గేట్ సమీపంలోని నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు, ఈచర్ వాహనం ఢీకొన్న ఘటనలో పలువురికి రక్తగాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు వైపు నుంచి కామలాపురం సర్వీసుకు...
తిరుపతి
సత్య వెలుగు న్యూస్, పుత్తూరు ,అక్టోబర్ 23: పుత్తూరు: మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఎల్.ఎన్.టి. బాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి హెచ్. అజితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు నాయుడు స్థానికులను కలిసి హెచ్. అజితను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. వార్డులోని ఓటర్లను కలిసి అభ్యర్థికి మద్దతు...
తిరుపతి
సత్య వెలుగు న్యూస్ | అక్టోబర్ 24 | నాయుడుపేట:ఓజిలి మండలం సగుటూరు ఎంపీటీసీ అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున నాగిశెట్టి తులసమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మెజారిటీ ప్రజల హక్కుల కోసం పనిచేసే పార్టీ...
తిరుపతి
పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:పెళ్లకూరు మండలం శిరసనంబేడు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేలూరు మోహన రూప రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వేలూరు మోహన రూప రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్...
తిరుపతి
-నాయుడుపేటలో 6వ, 2వ వార్డుల్లో పర్యటన.. -రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై ఆరా నాయుడుపేట,సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ 6వ వార్డులోని మాలాయకాట ప్రాంతంతో పాటు 2వ వార్డులోని చంద్రబాబు నాయుడు కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో...
తిరుపతి
-పుత్తూరు 17వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: హెచ్. అజిత సత్య వెలుగు న్యూస్ ,పుత్తూరు, అక్టోబర్ 23:పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హెచ్. అజిత వార్డు ప్రజలను ఉద్దేశించి తన విజ్ఞప్తిని తెలియజేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని...
తిరుపతి
-వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు -దాఖలు చేసిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి దంపతులు పెళ్లకూరు, అక్టోబర్ 23,సత్య వెలుగు న్యూస్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎన్‌డీడీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి కామిరెడ్డి ప్రభావతమ్మ సైతం వైఎస్సార్‌సీపీ తరఫున జెడ్పీటీసీ...
తిరుపతి
-కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సహకారంతో ఎన్నికల బరిలోకి.. పెళ్లకూరు,సత్య వెలుగు న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం కలవకూరు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బండి బాలచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎన్‌డీడీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సహకారంతో ఆయన...
అన్నమయ్య
-ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కుటుంబ సమేతంగా భూమిపూజ చేస్తానని హామీ పుంగనూరు, అక్టోబర్ 23, సత్య వెలుగు న్యూస్: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణ పరిధిలో ఉన్న ఏటిగడ్డపాలెంలో రామాలయ నిర్మాణానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, పురాతన ఆలయాల నిర్మాణానికి సహకరిస్తున్న పుంగనూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, బోయకొండ మాజీ చైర్మన్...
తిరుపతి
-సీనియర్ పురుషులు, మహిళల విభాగాల్లో సెలెక్షన్స్ నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా రెజ్లింగ్ జట్టు ఎంపికలు రేపు మధ్యాహ్నం 2 గంటలకు నాయుడుపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా రెజ్లింగ్ చైర్మన్ డాక్టర్ ఆదవరం అనుదీప్, కార్యదర్శి బి. ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ ఎంపికలు ట్రెడిషనల్ రెజ్లింగ్‌లో...
తిరుపతి
విన్నమాల, సత్య వెలుగు న్యూస్: విన్నమాల ఎంపీటీసీ సెగ్మెంట్‌కు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కార్న పద్మమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె సంబంధిత అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. టీడీపీ అభ్యర్థిగా కార్న పద్మమ్మ బరిలో నిలవడంతో విన్నమాల ఎంపీటీసీ సెగ్మెంట్‌లో ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్‌కు సంబంధించిన పూర్తి...
తిరుపతి
-కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కోటపోలూరు, సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని కోటపోలూరు ఎంపీటీసీ సెగ్మెంట్‌కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెలకంటి వీరస్వామిని ప్రకటించారు. తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బాలగురవం బాబు ఆదేశాల మేరకు, సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డి. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన...