📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపెళ్లకూరు స్పెషల్ ఆఫీసర్‌ ప్రత్యేక అధికారిగా పంచాయతీరాజ్ శాఖ ఏడి ధనంజేయులు

పెళ్లకూరు స్పెషల్ ఆఫీసర్‌ ప్రత్యేక అధికారిగా పంచాయతీరాజ్ శాఖ ఏడి ధనంజేయులు

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు, సెప్టెంబర్ 25 (సత్య వెలుగు న్యూస్): పెళ్లకూరు మండలానికి ప్రత్యేక అధికారిగా పంచాయతీరాజ్ శాఖ ఏడి పి. ధనంజేయులు నియమితులయ్యారు. ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మండల ప్రజా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం సెప్టెంబర్ 23తో ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ నేపథ్యంలో ధనంజేయులు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!