TELANGANA
కాగితాలపూర్ ఎంపీటీసీ అభ్యర్థిగా నక్కిన బోయిన అమ్ములు
సత్య వెలుగు న్యూస్, మనుబోలు:మనుబోలు మండలంలోని కాగితాలపూర్ ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) తరఫున నక్కిన బోయిన అమ్ములు ఎన్నికల బరిలో నిలిచారు.
ఈ సందర్భంగా ఆమె ఓటర్లను ఉద్దేశించి విజ్ఞప్తి...





