📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాగితాలపూర్ ఎంపీటీసీ అభ్యర్థిగా నక్కిన బోయిన అమ్ములు

కాగితాలపూర్ ఎంపీటీసీ అభ్యర్థిగా నక్కిన బోయిన అమ్ములు

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, మనుబోలు:మనుబోలు మండలంలోని కాగితాలపూర్ ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) తరఫున నక్కిన బోయిన అమ్ములు ఎన్నికల బరిలో నిలిచారు.

ఈ సందర్భంగా ఆమె ఓటర్లను ఉద్దేశించి విజ్ఞప్తి చేస్తూ, నవంబర్ 3, 2026న జరిగే ఎంపీటీసీ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును వేసి తనకు మద్దతు తెలపాలని కోరారు. ప్రజల ఆశీస్సులతో అఖండ విజయం సాధించేలా సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు.

కాగితాలపూర్ గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల మద్దతు కోరుతూ ఆమె ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!