శ్రీకాళహస్తి: రాజీవ్ నగర్ కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా 78 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలను తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, మహిళా భద్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు.
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరాజీవ్ నగర్ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా డ్రగ్స్, మహిళా భద్రతపై...
రాజీవ్ నగర్ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా డ్రగ్స్, మహిళా భద్రతపై అవగాహన
0
9
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -ads

