📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా వెంకటే గౌడ నియామకం

చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా వెంకటే గౌడ నియామకం

📰 Generate e-Paper Clip

-నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజాను మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటే గౌడ

సత్య వెలుగు న్యూస్ | చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పలమనేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ వెంకటే గౌడ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన నగరిలో మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆర్కే రోజాను మర్యాదపూర్వకంగా కలిశారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న వెంకటే గౌడకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జిల్లా స్థాయిలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయడం ఆయన ముందున్న ప్రధాన బాధ్యతలుగా నిలవనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!