📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఓజిలి ఎస్సైగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

ఓజిలి ఎస్సైగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

ఓజిలి, సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా ఓజిలి మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎం. శ్రీనివాసరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న కుర్ర శ్రీకాంత్ వ్యక్తిగత కారణాలతో గుంటూరు విఆర్‌కు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో శ్రీనివాసరావు బదిలీపై వచ్చారు. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహించిన శ్రీనివాసరావు, తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఓజిలి పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా స్టేషన్ రైటర్ కోటయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది నూతన ఎస్సైకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!