📄 ePaper
Monday, August 31, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

అమరావతి: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. యువత క్రీడల్లో రాణించేలా మౌలిక వసతులు, శిక్షణా సదుపాయాలను మరింత మెరుగుపరచి ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం పేర్కొన్నారు. దేశానికి, రాష్ట్రానికి కీర్తి తెచ్చే క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని చంద్రబాబు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!