📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిలింగారెడ్డి జయరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ నెలవల

లింగారెడ్డి జయరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ నెలవల

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్ : నాయుడుపేట

నాయుడుపేటకు చెందిన విద్యుత్ శాఖ విశ్రాంత ఏ.డి.ఈ. లింగారెడ్డి జయరామిరెడ్డి కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు.

బుధవారం నాయుడుపేట పట్టణంలో జరిగిన జయరామిరెడ్డి ఉత్తరక్రియల కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరామిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన కుమారులు లింగారెడ్డి భానుప్రకాశ్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ రఫీ, ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్, టీడీపీ నాయకులు పసల గంగా ప్రసాద్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మైలారి రాజశేఖర్, జి.వి.ఆర్. నాయుడు, ఎన్.వి. సురేందర్ రెడ్డి, గోను బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!