📄 ePaper
Wednesday, April 15, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్ఏపీలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

ఏపీలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

📰 Generate e-Paper Clip

నేటితో ముగియనున్న పాలకవర్గం గడువు

అమరావతి :

ఏపీ రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో పాలకవర్గం గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గం ఏర్పడే వరకు వీరే పాలన చూసుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్కు జులై 29, మరో 13 పురపాలికల్లో నవంబర్ 21తో గడువు ముగియనుంది. అటు పంచాయతీల్లో ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!