📄 ePaper
Monday, July 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్రేషన్ కార్డు ఉన్నవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై 'మీ మార్టులు'!

రేషన్ కార్డు ఉన్నవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై ‘మీ మార్టులు’!

📰 Generate e-Paper Clip

రేషన్ కార్డు ఉన్నవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై ‘మీ మార్టులు’!

📌 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని రేషన్ దుకాణాలను ఆధునిక సూపర్ మార్కెట్లుగా మారుస్తూ “మీ మార్ట్” (Mee Mart) ప్రాజెక్ట్ ప్రారంభం!

✨ ముఖ్య విశేషాలు:
* టాగ్ లైన్: “మీ మార్టు.. నీది నాది మనందరిది”
* బహిరంగ మార్కెట్ కంటే ప్రతి వస్తువుపై రూ. 5 వరకు తక్కువ ధరకే విక్రయం!
* బియ్యంతో పాటు నిత్యం వాడే దాదాపు 250 రకాల నాణ్యమైన నిత్యావసర సరుకులు అందుబాటులోకి!
* మొదటి దశలో 1,000 రేషన్ షాపుల మార్పు (ప్రస్తుతం 553 షాపులు తక్షణ ప్రారంభం).
* గుంటూరు జిల్లా లాలుపురంలో తొలి ‘మీ మార్ట్’ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!