📄 ePaper
Wednesday, September 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్:సత్య వెలుగు న్యూస్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ధిక్కార స్వరాన్ని తన కలం, గొంతుతో వినిపించి, స్వరాష్ట్ర కాంక్షను ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు కాళోజీ చేసిన సేవలను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు స్మరించుకుంటున్నారు. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!