📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి35వ వార్డు అభివృద్ధే లక్ష్యం.. కుకిడి మహాలక్ష్మికి మద్దతుగా ప్రచారం

35వ వార్డు అభివృద్ధే లక్ష్యం.. కుకిడి మహాలక్ష్మికి మద్దతుగా ప్రచారం

📰 Generate e-Paper Clip

-ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజ్ఞప్తి

సత్య వెలుగు న్యూస్, తిరుపతి:తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కుకిడి మహాలక్ష్మికి మద్దతుగా ప్రచార సందేశాన్ని విడుదల చేశారు. వార్డు అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభ్యర్థికి తమ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.

35వ వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ప్రచార సందేశంలో పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుకిడి మహాలక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మద్దతు తెలపాలని పార్టీ శ్రేణులు ఓటర్లను కోరారు. వార్డు అభివృద్ధి కోసం ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!