📄 ePaper
Sunday, October 25, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్చిత్తూరు51 డివిజన్ల ఏకగ్రీవ ఎన్నికలపై కలెక్టర్ సీరియస్

51 డివిజన్ల ఏకగ్రీవ ఎన్నికలపై కలెక్టర్ సీరియస్

📰 Generate e-Paper Clip

చిత్తూరు జిల్లా,సత్య వెలుగు న్యూస్: చిత్తూరు జిల్లాలో 51 డివిజన్ల ఏకగ్రీవం కావడంపై కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి 24 గంటల్లోగా రాతపూర్వక నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేశారు.

నామినేషన్ల ఉపసంహరణకు గల కారణాలు, అభ్యర్థుల ధ్రువీకరణపై వివరాలు కోరారు. బీ-ఫారాల చింపివేత, ఉద్యోగులపై దాడి, కెమెరాల ధ్వంసం ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!