📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరు మున్సిపాలిటీ ,15వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా: శ్రీమతి ఏ. రాజేశ్వరి రత్నం

పుత్తూరు మున్సిపాలిటీ ,15వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా: శ్రీమతి ఏ. రాజేశ్వరి రత్నం

📰 Generate e-Paper Clip

-ఓటరు మహాశయులకు పేరుపేరునా విజ్ఞప్తి

సత్య వెలుగు న్యూస్,పుత్తూరు, అక్టోబర్ 26: 15వ వార్డు ఓటరు మహాశయులందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక విజ్ఞప్తి. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ, మీ అవసరాలను గుర్తించి, మీలో ఒకరిగా ఉంటూ 15వ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!